శ్రీ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకోలేదన్న అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు,...